Kakatiyula History In telugu pdf dynasty caste charitra

కాకతీయుల ;

సాతవాహన తర్వాత ఆంధ్ర దేశాన్నత ఎకచేక్రదిపత్యం కిందకు తిసుకోచినవారు కాకతీయులు కాకతీయుల గురించి మొట్ట మొదటి సరిగా వేంగి చలిక్య రాజు దానర్నవుడు వేయించిన మాగల్లు శాసనం లో ప్రస్తవించబడినది దీని ప్రకారం కాకర్త్య గుద్యన విగ్న్యప్తి మేరకు దానవ్ర్న్వుడు నతవాడి విషయంలో గల మాగల్లు గ్రామాన్ని దోమనశర్మ అనే బ్రామనుడి కి దానం చేసాడు ఓరుగల్లులో కాకతి ఏకవీర అంటే గ్రామం దేవతలను కలిపి పూజించారని మరియు ఓరుగల్లు కోటలో కాకతమ్మ దేవాలయం వుండటం వాళ్ళ వీరు కాకతీయులు అని పిలువబడ్డారు కాకతి అనగా దుర్గాశక్తి అని అర్ధం
గణపతి దేవుని సోదరి మైలాంబ బయ్యారం చెరువు శాసనం వేయించింది ఈ శాసనం లో కాకతీయుల వంశ వృక్షం గురించి వివరించబడింది దీని ద్వార కాకతీయుల మూలపురుషుడు వెన్నాడు ఇతను దుర్జయ వంశానికి చెందినవాడు కాకతి అనగా గుమ్మడి అని అర్ధం.

కాకతీయుల పాలకులు : 

1వ బేతరాజు : 

ఇతను పంచిమ చాళిక్యుల సామంతుడు ఇతని బిరుదులూ కాకతి పురదినాధ , చోడ్క్షపల (చోలులను జేయిన్చినద్దుకు)

ఇతను హనుమకొండను రాజదాని గా చేసుకొని పరిపాలించాడు ఇతని మేన్నత కామసాని మరియు విరియాల ఎర్రభుపతి ప్రదానంగా సంరక్షకులుగా పరిపాలించారు ఇతని శాసనం శనిగరం శాసనాన్ని వేయించాడు

1వ ప్రోలరాజు (క్రిశ 1052-76) :

ఇతని బిరుదులూ – ఆరిగాజకేసరి , కాకతి వల్లబ సమదిగత పంచమహశేబ్ద  ఇతను పంచిమ చలిక్య పలకుదుఅయిన సోమేశ్వరుడి యొక్క దండయాత్రలో పాల్గొను  సమదిగత పంచమహశేబ్ద అనే బిరుదు పొందాడు ఇతను కూడా శనిగరం శాసనం వేయించాడు

2వ బేతరాజు (క్రిశ 1076-1108) ;

ఇతని బిరుదులు ; విక్రమ చక్రి , మహామండలేశ్వర ,  త్రిబువనమల్లె , చేలమర్తిగడ్డ
ఇతను తొలి కాకతీయుల లో గొప్పవాడు ఇతని కాలంలో ఓరుగల్లు కోట నిర్మాణం ప్రారంబం జరిగింది

ఇతను  విజయ  స్తంబం  నాటాడు

రుద్రా దేవుడు :

ఇతని కాలం నుద్దే కాకతీయులను గొప్ప కాకతీయులు అని అంటారు ఇతను హనుమకొండ శాసనం మరియు గణపంప గణపవరం శసనలూ వేయించాడు ఇ రెండు శాసనాల్లో తన యొక్క తండ్రి 2వ ప్రోలరాజు యొక్క విజయాలు గురించి వివరించాడు రుద్రవీరుడు  హనుమకొండలో రుద్రేశ్వర ఆలయం/వెయ్యి స్తంబల గుడి నీ నిర్మించాడు రాజధాని నీ పూర్తిగా మర్చినవాడు గణపతి దేవుడు ఇతని బిరుదు విద్యబుషణం

మహాదేవుడు (క్రిశ 1196-99) : 

 

రుద్ర దేవునికి సంతానం లేని కారణంగా అతని తమ్ముడైన మహాదేవుడు పాలకుడు అయ్యాడు ఇతని శైవ మత గురువు దుర్వేస్వర పండితుడు

 

గణపతి దేవుడు  (క్రిశ 1199-1262) ; 

ఇతని బిరుదులు ఆంధ్రదిషుడు సకలదేశ ప్రతిస్తాపన చార్య ప్రుద్విషేవర క్రిడవినోధ రాయ గజ కేసరి అత్యదికంగా 63 సO పాలించాడు

 

Tags; kakatiyula history in telugu pdf download kakatiyuala history telugu pdf lo kakatiyula cheritra in telugu lo kakatiyula cheritra full story kakatiyula vivaralu telugu kakatiyula cheritra in telugu kakatiyula history in telugu kakatiyula cheritra telugu history

NO COMMENTS

LEAVE A REPLY