How To Get Six Pack In telugu Lo PDF

How To Get Six Pack In Telugu 2016 Tips ANd Simple Ways TO get six packs in telugu

ప్రస్తుత కాలంలో సిక్స్ పాక్స్ తెచుకోవడం కోసం చాల మంది యువకులు ప్రయత్నిస్తున్నారు
చాల మందికి సిక్ష్పచ్క్ బాడీ కోసం చాల కష్టపడుతున్నారు. మేము చాల సులభంగా సిక్స్ ప్యాక్ తెచుకోవడం ఎలానో ఎ కింద తెలియజేసం. సిక్స్ పాక్స్ చాల కష్టపడనవసరం లేదు. అది కొన్ని పద్దతులను అనుసరిస్తే వస్తుంది.
కోర్ కండరాల వ్యయేయం :
సిక్స్ ప్యాక్ రావాలంటే ముందుగ మీరు మీ ఉదరం పిన ఉన్న కొవ్వును తీసివేస్తే సరిపొథది. ఎప్పుడితే మీరు మీ ఉదారంపిన కొవ్వును తగిన్చుకుంతర అప్పుడు మీరు సిక్స్ ప్యాక్ ఎయిట్ ప్యాక్ కూడా పొన్దవచూ. మీఉ మొదట కోరే కండర్ల్లపి ద్రుష్టి పెట్టాలి.రివర్స్ క్రంచెస్ అంటే క్రంచెస్లగానీ కానీ మీరు మీ కాళ్ళని మీదకు లేపాలి. మొదట కింద పడుకొని మీ చేతులని అర చేతులు కిందకు ఉండేలా కింద పెట్టండి తరువాత మీ కాళ్ళను పైకి తల వైపు లేపి కొంచం సేపు ఆపి మళ్ళి కిందకు పెట్టండి. లేదా మీరు ప్లాంక్ సహాయం కూడా తీసుకోవచ్చు

how to get six packs in telugu lo

how to get six packs in telugu how to get six pack telugu shortly simpleways to get six pack homemade six easy ways to six packs in telugu

NO COMMENTS

LEAVE A REPLY