how to exchange 500 and 1000 notes telugu

Hi Guys, This Is Admin Of AllIndiaUpating.Com Now Iam Going To Explain How to Exchange 500 and 1000 Rs Notes In Telugu i saw a lot of websites but only explained in only english thats why im going to share in telugu. i hope this is very usefull to us. i explained easy way understand all the peoples. how to exchange 500 and 1000 rs notes easy way to change 500rs and 1000 rs notes.

how to exchange 500rs 100rs in telugu

How to Change 500 and 1000rs Notes In telugu

500-rupes-exchange-in-telugu

500 మరియు  1000 రూపాయల  నోట్లను ఎలా మార్చుకోవాలి :

అందరికి నమస్కారం నేను మీకు మన వద్ద ఉన్న పాత 500 మరియు 1000 రూపాయల నోట్ ను ఎలా మార్చుకోవాలో తెలియ జేస్తాను . మన కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యన 500 మరియు 1000 నోట్స్ ని మూసివేసింది ఎందుకంటే నల్ల దాన్నని హరికట్టడానికి మరియు దొంగ లోట్లను తీసెయ్యడానికి. ముందు నేను మీ వద్ద ఉన్న 500 మరియు 1000 రూపాయల నోట్స్ ను ఎలా చేంజ్ చేసుకోవాలో చెప్తాను .

మన వద్ద ఉన్న పాత నోట్లను ఇప్పటి నుద్దీ డిసెంబర్ 31st వరకు మార్చుకోవచ్చు . బ్యాంకు లో మరియు పోస్ట్ ఆఫీస్ లో మన వద్ద ఉన్న పాత నోట్లను ఇచ్చి కొత్త లోట్లను తీసుకోవచ్చు . మనం బ్యాంకు కు లేదా పోస్ట్ ఆఫీస్ ఈదిన ఒరిజినల్ idenity ప్రూఫ్ తీసుకోని వెళ్ళాలి . రోజుకి 2000 రూపాయల వరకు తీసుకొనే ఛాన్స్ ఉంటది.2000-notes-change-in-telugu

ఒక్కసారి 50000 రూ.. బ్యాంకు లో జమ చేయాలంటే పాన్ కార్డు కావాలి .
మనం డబ్బు తీసుకోవాలంటే ఎటిఎం ద్వారా 2000 రూ … మరియు బ్యాంకు అకౌంట్ ద్వారా 10000 రూ … తీసుకోవచ్చు.

ఎవరికైనా కొన్ని కారణాల వాళ్ళ పాత డబ్బు మార్చుకోక పోతే RBI వద్దకి వెళ్లి డిక్లరేషన్ ఫారం నింపి మార్చుకోవచ్చు.

500RS మరియు 1000 రూ.. చెల్లె ప్రాంతాలు :

రైల్వే, బస్ టికెట్స్ కొనుగోలు.
పెట్రోల్ బంక్స్
బ్యాంక్స్
హాస్పటిల్

Exchange 500Rs and 1000Rs Notes Application Form Download  

500-to-100-change-notes-form-telugu

how to change 500 rs 1000 rs notes in telugu we are explained detailed if you have any quaries and doubts please comment below box as soon as possible i will try help for all thanks your please share this article beacuse helpull to all our friends

NO COMMENTS

LEAVE A REPLY